International day of yoga

అచ్యుతాశ్రమ సాధకులందరకూ,

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడుకూడా మనం జూన్ 21 – International Yoga Day జరుపు కుంటున్నాము.

ఈసారి కూడా press and TV channels వాళ్ళని invite చేస్తున్నాము. వాళ్ళు కూడా మనలాగే jitsi app లోకి join అయి మనలను observe చేస్తారు. లైవ్ కవరేజ్ చేస్తారు.

యోగా డే సందర్భంగా మనం 21వ తేదీ (early morning) తెల్లవారగట్ల 3.00 గంటలనుండి జపం మొదలవుతుంది. ప్రతి 3.00 గంటలకు ఒక బేచ్ చొప్పున నిర్విరామంగా 22వ తేదీ ఉదయం 6.00 గంటల వరకూ జపం నడుస్తుంది. అంటే మొత్తం 9 బేచ్ లు అవసరమవుతాయి. ప్రతి బేచ్ లో కనీసం ముగ్గురు సాధకులు ఉండాలి. ఆడవాళ్ళు రెండు బేచ్ లు గా ఏర్పడాలి.

ఈ క్రింది సాధకులు ప్రతి ఒక్కరూ వారి వారి బేచ్ లు సమకూర్చుకొని జపానికి సమయం చెప్పి కూర్చోవలసి ఉంటుంది. ప్రతి బేచ్ తప్పని సరిగా మూడు గంటలు జపం లో కూర్చోవలసి ఉంటుంది.

ఈ 9 బేచ్ ల లీడర్లు మిగిలిన సాధకులను సంప్రదించి వాళ్ళ బేచ్ లలో కలుపుకొని ఏ ఏ సమయంలో జపానికి కూర్చోగలరో ముందుగా చెప్పాలి.

  1. సంధ్యా లక్ష్మి ( మదనపల్లి, ఇతర మహిళా సాధకులు), సర్వ మంగళ.
  2. లలిత ( కదిరి, ఇతర మహిళా సాధకులు)
  3. భూషయ్య బిజ్జాల, మల్లేశం బిజ్జాల, పుల్లయ్య, రామకృష్ణ జగ్గయ్యపేట, నరసింహారావు జగ్గయ్యపేట.
  4. డా. శ్రీనివాస రెడ్డి, వేణు గోపాల రెడ్డి, మురళీ
    మోహన రెడ్డి.
  5. కె బి వెంకటేశ్వర్లు, రంగస్వామి, ఉరవకొండ
    సాధకులు.
  6. జయంత్ ( నారాయణపేట్ సాధకులందరూ)
  7. మంజునాథ్, దామేష్, కన్నడ సాధకులు.
  8. గురురాజ్, విజయకుమార్, చెన్నబసవ
  9. కిరణ్ వైజాగ్, E.కిషోర్,
  10. శ్రీశైలం సాధకులు గోపాలకృష్ణ, వెంకట రమణ కదిరి, ఉదయ భాస్కర్, సునీల్, రవి, ఆదోని సాధకులు ఒకే గ్రూపుగా ఏర్పడి క్రితం సంవత్సరం లాగానే జపానికి కూర్చోవచ్చు. అలాగే శ్రీశైలం సాధకులు కూడా, జప సమయంలో శాంతి మంత్రాలు రికార్డ్ పెట్టబడుతుంది. ఆసమయంలో జపంలో ఉన్న బేచ్ సాధకులు జపం చేస్తూనే శాంతి మంత్రాలు వింటారు.

శాంతి మంత్రాల సమయం : ఉదయం 6.00 గంటలకు, సాయంత్రం 6.45ని లకు.

ఎవరయితే మూడు గంటల జపంలో కూర్చోలేరో వాళ్ళు 21st early morning, 21st evening and 22nd early morning జపాలలో తప్పని సరిగా పాల్గొని సాధ్యమయినంత ఎక్కువ సమయం జపం లో కూర్చోవాలి.
ప్రతి ఒక్కరూ తప్పక ఈ జప యజ్ఞంలో పాల్గొని యోగి అచ్యుతుల కృపకు పాత్రులు అవండి.

సశేషం
ఉదయభాస్కర్ దువ్వూరి
.

Dear Achyutashrama Sadhakas,

Just like every year, This year also our Ashrama is celebrating INTERNATIONAL DAY OF YOGA on 21st June.

We are inviting Press and TV channels to log into our site to observe, and to give live coverage of our uninterrupted japa for 27 hours starting from early hours 3.00 am of 21st June and up to 6.00 am on 22nd June.

On the aspecious occasion of International Day of Yoga from 3.00 am early hours of 21st June the uninterrupted Japa will be done for 27 hours that is upto early morning 6.00 am on 22nd June with relay japa batches of three hours duration.

About 9 batches of sadhakas will sit for japa during 27 hours of continuous japa. Each batch of sadhakas will sit for three hours japa.

The following batches are suggested. The sadhakas/ leaders have to form batches with a minimum of three sadhakas and by mentioning and fixing their time of sitting for japa, they have to join the online stream at that time.

The below leaders have to mention the names of their batch sadhakas and the time of their japa slot.

  1. Sandhya Lakshmi & Madanapalli lady sadhakas.
  2. Lalitha kadiri and other lady sadhakas
  3. Bijjala Mallesam, Bhushaiah, pullaiah, Rama krishna, jaggaiahpet, Narasimha Rao jaggaiahpet
  4. Dr. Srinivasa reddy, Venugopala reddy, Muralimohan Reddy.
  5. K B Venkateswarlu, Rangaswami, other Uravakonda sadhakas.
  6. Jayanth teacher and other Narayanpet sadhakas.
  7. Manjunadh, Damesh and other kannada sadhakas.
  8. Guru raj, Vijaykumar, Chennabasava.
  9. Kiran, E Kishore, other srisailam sadhakas
  10. Gopalakrishna, Venkataramana kadiri, Sunil USA, Ravi, Udaybhaskar.
    Adoni sadhakas can form a group and sit for japa. Srsailam sadhakas also can sit like that.

During Japa period, santimantras record will be played. Morning 6.00 am and evening 6.45 pm on 21st june; and morning 6.00 am on 22nd june. Those who are sitting for japa will be in japa only and they will hear santimantras.

Those who are unable sit for three hours japa and willing to do japa can sit for the below three batches, that is, on 21st June: early morning japa, 21s June evening japa and on 22nd June: early morning japa – and can sit for maximum time possible.

Our earnest request to each and every sadhaka to take take part in this maha japa yajna and receive the grace of our Lord Achyuta.

Time slots are: on 21st June:

  1. 3.00 am to 6.00 am
  2. 6.00 am to 9.00 am
  3. 9.00 am to 12.00 pm
  4. 12.00 pm to 3.00 pm
  5. 3.00 pm to 6.00 pm
  6. 6.00 pm to 9.00 pm
  7. 9.00 pm to 12.00 am
  8. 12.00 am to 3.00 am
  9. 3.00 am to 6.00 am on 22-06-2021

-by Shree Udaybhaskar Duvvuri

Japa Sadhana – Blog

%d bloggers like this: